Khooni (ఖూనీ)
కవిరాజు త్రిపురనేని రామస్వామి
Narrador భోగీంద్రనాథ్ పారుపల్లి
Editorial: Storyside IN
Sinopsis
Khooni by Kaviraju Tripuraneni- At that time, the monarchy was in the hands of the clergy, but now it is in the hands of the Kotari. It is rare for some kings to realize such intrigues and oppose them. We are blindsided by public governments that cannot stand up to the machinations of the Kotari. This is an attempt to reveal how Kaviraju Tripuraneni perceived the need to thwart such conspiracies. The king was very elaborate about politics and the atrocities committed in the name of religion. అప్పట్లో రాజ్యాధికారం పురోహితవర్గం చెప్పుచేతల్లో వుంటే యిప్పట్లో ''కోటరీ''ల కనుసన్నల్లో వుంటుంది. అటువంటి కుతంత్రాలను కొందరు రాజులు గ్రహించి వాటిని వ్యతిరేకించిన సందర్భాలు అరుదు. కోటరీల కుతంత్రాలకు ఎదురు నిలువలేని ప్రజా ప్రభుత్వాలను మనం కళ్లప్పగించి చూస్తూనేవున్నాం. అటువంటి కుటిలయత్నాల్ని భగ్నం చేయవలసిన అవసరాన్ని కవిరాజు త్రిపురనేని ఆనాడే గ్రహించిన తీరును వెల్లడించేందుకే యీ ప్రయత్నం. రాజు అనగానే రాజనీతి గురించి, మతం పేరుతో చేసే అకృత్యాలు గురించి చాలా విపులంగా విశాధికరించారు.
Duración: alrededor de 1 hora (01:15:57) Fecha de publicación: 26/02/2021; Unabridged; Copyright Year: 2021. Copyright Statment: —